హైదరాబాద్ నగరంలో ఓ వివాహేతర సంబంధాన్ని స్థానికులే బహిర్గతం చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత వారిని స్థానిక పోలీసులకు అప్పగించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని బోడుప్పల్ ఆర్.బి.ఎం ఆస్పత్రిలో శివప్రసాద్ అనే వ్యక్తి వైద్యుడుగా పని చేస్తున్నారు.