ఇన్‌స్టాలో ఒకర్ని ప్రేమిస్తే పర్వాలేదు ఎక్కువ మందిని ప్రేమిస్తే ఇలాంటి గొడవలే !
— Telugu360 (@Telugu360) December 8, 2024
మదనపల్లెలో ఓ అమ్మాయి.. ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పిల్లలు కూడా పుట్టారు. మళ్లీ ఇన్‌స్టాలో మరో ఇంజనీరింగ్ యువకుడ్ని ప్రేమించడం ప్రారంభించారు. వీరిద్దరూ ఓ చోట కలుసుకుంటున్నారని… pic.twitter.com/O04OCJduha