గత నాలుగురోజుల క్రితం కరోనా బారిన పడిన ఆనంద్ చికిత్స నిమిత్తం ఎన్ ఆర్ ఐ హాస్పిటల్ లో చేరారు. ఆస్పత్రిలో చేరిన ఆనంద్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యుల ఆర్ధిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.