రూ.40 కోట్ల మనీ ల్యాండరింగ్.. తిరుమల డెయిరీ మేనేజర్ ఆత్మహత్య
— ChotaNews App (@ChotaNewsApp) July 11, 2025
చెన్నై మాధవరంలోని తిరుమల మిల్క్ డెయిరీ ట్రెజరీ మేనేజర్ నవీన్ బొలినేని (37, విశాఖపట్నం) రూ.40 కోట్ల మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై విచారణకు హాజరు కాకుండా, బ్రిటానియా నగర్‌లోని తన షెడ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.… pic.twitter.com/sly8KLJeuJ