కార్యసాధనలో సఫలీకృతులవుతారు. మీ వాక్కు ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. పనులు సానుకూలమవుతాయి. వివాదాలు కొలిక్కివస్తాయి. ప్రయాణం విరమించుకుంటారు.
రావలసిన ధనం అందుతుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త. మీ జోక్యం అనివార్యం. అనుకోని సంఘటన ఎదురవుతుంది. పనుల్లో ఒత్తిడి అధికం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. అసాంఘిక కార్యకలాపాలు పాల్పడవద్దు.
ఆలోచనల్లో మార్పు వస్తుంది. రాజీ మార్గంలో సమస్యలు పరిష్కరించుకుంటారు. ఖర్చులు విపరీతం. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. కుటుంబీకులను సంప్రదిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. అవకాశాలను వదులుకోవద్దు. సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. స్వయంకృషితోనే రాణిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ధనసహాయం తగదు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకున్నది సాధిస్తారు. పరిచయాలు బలపడతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. పిల్లల పై చదువులపై శ్రద్ధ వహిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
శుభకార్యానికి హాజరవుతారు. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. పనులు హడావుడిగా సాగుతాయి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
లావాదేవీలు మీ సమక్షంలో సాగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఖర్చులు అధికం. ఉల్లాసంగా గడుపుతారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ముఖ్యులలో ఒకరికి స్వాగతం, వీడ్కోలు పలుకుతారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
రుణ సమస్యకు పరిష్కారం గోచరిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు తగ్గించుకుంటారు. మీ శ్రీమతిలో మార్పు వస్తుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. అస్వస్థతకు గురవుతారు. సన్నిహితుల రాక ఉపశమనం కలిగిస్తుంది.
పరిస్థితులు అనుకూలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రియతముల కలయిక వీలుపడదు. స్థిరాస్తి వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. చెల్లింపుల్లో జాగ్రత్త. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఖర్చులు విపరీతం. సన్నిహితులు సాయం అందిస్తారు. ఆశించిన పదవులు దక్కవు. మనోధైర్యంతో వ్యవహరించండి. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు.
ఆశావహదృక్పధంతో మెలగండి. పరిచయస్తుల వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. కొంత మొత్తం పొదుపు చేయగల్గుతారు. దంపతుల మధ్య అకారణ కలహం. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆశావహదృక్పథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. ఖర్చులు విపరీతం. కార్యక్రమాలు ముందుకు సాగవు. పిల్లల మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. పత్రాలు సమయానికి కనిపించవు. ఆహ్వానం అందుకుంటారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.