గర్భధారణ సమయంలో దగ్గు చాలా అసంతృప్తిని కలుగ చేస్తుంది, కానీ నిరంతరంగా కలిగే దగ్గు మరియు తీవ్రమైన దగ్గు గర్భాశయంలో ఉన్న శిశువుకు ఏ విధంగానూ హాని కలిగించదు. గర్భ సమయంలో కలిగే దగ్గు నివారణకు అల్లోపతి మందుల కన్నా, ఇంట్లో ఉండే ఔషధాలు చాలావరకు శ్రేయస్కరం అని చెప్పవచ్చు. గర్భ ధరించిన సమయంలో కలిగే దగ్గును శక్తివంతంగా తగ్గించే ఔషదాలు ఏమిటో చూద్దాం.
1. తులసి ఆకులు మరియు తేనెలతో కలిపి తయారు చేసిన ఒక చెంచా మిశ్రమం దగ్గును కలిగించే కారకాలను తొలగిస్తుంది. ఇందులో తులసి ఆకులను నీటిలో కలిపి వేడి చేసి, దీనికి కొన్ని చుక్కల తేనెని కలపండి. ఇందులోని తులసి ఆకులు దగ్గును తగ్గిస్తాయి మరియు తేనె గొంతులో కలిగిన గాయాలనూ తగ్గిస్తుంది.
5. పొడి దగ్గు కలిగి ఉన్నవారు అనగా శ్లేష్మంతో కూడిన దగ్గు కానటువంటి రకం కలిగి ఉన్నట్లయితే, పడుకోటానికి ముందుగా 3 లేదా 4 చెంచాల తాజా కొబ్బరి పాలను, మరియు ఒక చెంచా తేనె కలిపిన మిశ్రమాన్ని తీసుకోండి. ఈ మిశ్రమం వలన పొడి దగ్గు నుండి త్వరగా ఉపశమనం పొందుతారు. ఉల్లి రసం మరియు తేనెలను కలిపి తయారుచేసిన మిశ్రమం దగ్గుకు టానిక్'గా పని చేస్తుంది.