ప్రావిడెంట్ ఫండ్‌లోనూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఉద్యోగ విరమణ తర్వాత ఇచ్చే ప్రావిడెంట్ ఫంఢ్‌లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టే దిశగా కేంద్రం యోచిస్తోంది. గతంలో సెప్టెంబర్ 1, 2014 వరకు పీఎఫ్ వేతన పరిమితి రూ.6,500గా ఉన్నది. ఆ నిబంధనలను సవరించి దాన్ని రూ.15వేలకు పొడిగించారు.