ఈ మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేస్ బౌలర్లతో భారత్ బరిలోకి దిగింది. ఓపెనర్లుగా రహానే, రోహిత్ శర్మలు బరిలోకి దిగనున్నారు. అక్షర్ పటేల్ స్థానంలో టీమ్‌లోకి వచ్చిన జడేజాకు తుది జట్టులో స్థానం దక్కలేదు. భారీ స్కోర్లకు చిరునామాగా మారిపోయిన ఈ రెండు జట్ల సిరీస్.. ఈసారి ఎలా ఉండబోతోందన్న ఆతృతతో అభిమానులు ఉన్నారు.
ఇరు జట్ల వివరాలు... భారత జట్టు : రహానే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మనీష్ పాండే, ధోనీ, జాదవ్, పాండ్య, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఛాహాల్, బూమ్రా.
ఆస్ట్రేలియా జట్టు : డేవిడ్ వార్నర్, కార్ట్‌రైట్, స్మిత్, టీఎం హెడ్, మ్యాక్స్‌వెల్, స్టోనిస్, వాడే, ఫాల్క్‌నర్, కుమ్మిన్స్, కౌల్టర్ నైల్, జంపా.