అనంతపురంలో మద్యం మత్తులో వేధించిన ఆకతాయిని చెప్పుతో కొట్టిన యువతి
— Telugu Scribe (@TeluguScribe) October 4, 2025
హౌసింగ్ బోర్డులో స్కూటీపై వెళ్తున్న యువతిని ఫుల్లుగా తాగి అసభ్యంగా తాకిన యువకుడు
దీంతో స్థానికుల సాయంతో అతడికి దేహశుద్ధి చేసిన యువతి
నిందితుడి స్నేహితులు అక్కడికి చేరుకొని ఎదురుదాడికి దిగినా.. అయినా వెనక్కి… pic.twitter.com/vUlK5owMsk