వెబ్‌దునియా తెలుగులో ఏపీ, లోక్ సభ రిజల్ట్స్ 2014... మీకోసం...

బుధవారం, 14 మే 2014 (13:54 IST)
FILE
వెబ్ దునియా తెలుగు వీక్షకుల కోసం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఫలితాలను ఎప్పటికప్పుడు అందించేందుకు వెబ్ దునియా తెలుగు సన్నద్ధమైంది. ఫలితాలు ప్రారంభం నుంచి ముగిసేవరకూ తాజా గణాంకాలను మీకు అందిస్తుంది.

ముఖ్యంగా ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంతో కీలకమైనవిగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో పగ్గాలు చేపట్టే పార్టీలు రెండు రాష్ట్రాలను అభివృద్ధిపథంలో నడిపించాల్సి ఉంది. కనుకనే వీక్షకులకు ఫలితాలపై ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది కనుక వారికోసం ఈ ఎన్నికల ఫలితాలను అందించేందుకు సిద్ధమయ్యాం.

మే 16వ తేదీ 7 గంటల నుంచి ఫలితాలను అప్ డేట్ చేస్తూ వీక్షకులకు అందించనున్నాం.

వెబ్దునియా పై చదవండి