దాల్చిన చెక్క గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం అడ్డుకుని మేలు చేస్తుంది.
దాల్చిన చెక్క కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది, ఫలితంగా గుండెపోటు నివారించబడుతుంది.
ఆస్తమా లేదా శ్వాసకోశ వ్యాధులకు కూడా దాల్చినచెక్క మేలు చేస్తుంది.
దాల్చిన చెక్కను తింటుంటే కేశాలు పొడవుగానూ, మందంగానూ పెరుగుతాయి.
దాల్చిన చెక్క ఆర్థరైటిస్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది.
పీరియడ్స్ పెయిన్ సమస్యను దూరం చేసుకోవడానికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.