పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

ఠాగూర్

సోమవారం, 14 ఏప్రియల్ 2025 (20:08 IST)
రోబోల మధ్య బాక్సింగ్ పోటీలు జరిగాయి. ఇందులో పంచ్‌లు, కిక్‌లు లేకపోవడంతో ఈ పోటీలు నిస్సారంగా జరిగాయి. అయితే, విరామం లేకుండా మాత్రం స్పారింగ్ చేయడం మాత్రం ఆకట్టుకుంది. ఈ పోటీల్లో పాల్గొన్న జీ1 రోబో ఎత్తు 4.3 అడుగులు కాగా, హెచ్1 రోబో ఎత్తు 5.11 అడుగులు కావడం గమనార్హం. 
 
తాజాగా చైనాలోని రోబోల మధ్య ఈ బాక్సింగ్ పోటీలను నిర్వహించారు. జీ1, హెచ్1 అనే రెండు హ్యూమనాయిడ్ రోబోలను బాక్సింగ్‌ రింగ్‌లోకి దించారు. రోబోల మధ్య బాక్సింగ్ పోటీ నిర్వహించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను చైనాకు చెందిన టెక్ సంస్థ యూనిట్రీ విడుదల చేసింది. 

Unitree Iron Fist King: Awakening!????
Let's step into a new era of Sci-Fi, join the fun together! Unitree will be livestreaming robot combat in about a month, stay tuned!#Unitree #Fighting #Boxing #HumanoidRobot #Robot #AI #IronFist #Game pic.twitter.com/IsAB35pdW0

— Unitree (@UnitreeRobotics) April 10, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు