సోషల్ మీడియా మోసాలు పెచ్చరిల్లిపోతున్నాయి. సోషల్ మీడియా ముసుగులో ఏర్పడిన స్నేహాన్ని కేటుగాళ్లు మోసానికి పాల్పడుతున్నారు. తెలియని వ్యక్తి పరిచయం పెంచుకుని 17 ఏళ్ల వయసున్న ఓ కువైట్ యువతి స్నేహం చేసింది. చాటింగ్ చేస్తూ.. వ్యక్తిగత వివరాలు షేర్ చేసుకుంది. అంతే ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటానని నమ్మించి రెస్టారెంట్‌కు రమ్మన్నాడు.