అసలే అందమైన ముద్దుగుమ్మలు.. అందులోనూ చిట్టిపొట్టి దుస్తుల్లో వయ్యారాలు ఒలకబోస్తూ ఉంటే ఎంతటివారికైనా మతిపోతుంది. ఒకరో ఇద్దరో కనిపిస్తేనే ఒళ్లు మైమరిచిపోయి, కళ్లు తేలేసే కుర్రకారుకి ఈ భామలు ప్రయాణించే బస్సుకి డ్రైవర్ ఉద్యోగం ఇస్తే కూడా చాలట.. అలా అయినా వాళ్లని చూస్తూ కాలం గడిపేయవచ్చుగా... చూడండి వీడియో...