ఫుడ్ ప్యాకెట్‌తో ఇంటికి తిరిగి వస్తుండగా నలుగురు వ్యక్తులు వెంబడించి దాడి చేశారు. "నేను నా ఇంటి దగ్గర దాడికి గురయ్యాను. నాపై తీవ్రంగా దాడి చేశారు. నా మొబైల్ ఫోన్ లాక్కున్నారు, సహాయం కోసం వేడుకున్నాడు.. ముక్కు, నుదుటిపై తీవ్రగాయాలు అయ్యాయి..." అని చెప్పుకొచ్చాడు.