సెక్స్ మూడు రానివారు బ్రెజిల్‍లోని సెక్స్ థీమ్ పార్క్‌కు వెళ్తే చాలంటున్నారు పరిశోధకులు. బ్రెజిల్ అనగానే సాధారణంగా అందమైన అమ్మాయిలతో పాటు సముద్ర తీరాలు, కార్నివాల్స్ గుర్తుకువస్తాయి. బికినీలతో బీచ్‌ల్లో బోలెడంతమంది అమ్మాయిలు కనిపిస్తారు.
అయితే బ్రెజిల్‌లో ప్రపంచంలోనే మొదటి సెక్స్ థీమ్ పార్క్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో అంతా శృంగారాన్ని ప్రేరేపించే అంశాలుంటాయి. దీనికి ‘ఎరోటికా ల్యాండ్’ అని మరో పేరు కూడా ఉంది. ఈ పార్క్‌లోకి నన్‌లకు, పిల్లలకు ప్రవేశం లేదు. ఈ పార్క్ ప్రవేశ రుసుమును 100 డాలర్లుగా నిర్ణయించారు. 2018లో ఈ పార్క్ ప్రారంభం కానుంది.
ఇంకా ఇక్కడుంటే స్విమ్మింగ్ పూల్‌లో నగ్నంగా స్విమ్ చేయడంతో పాటు పార్కుల్లోనూ నగ్నంగా తిరగొచ్చు. అంతేకాదు.. ఈ పార్కులో ఉన్న రెస్టారెంట్లలో ఆహారం, పానీయాలు కూడా కామోద్రేకాన్ని కలిగించేవిగా ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు. అయితే బహిరంగ శృంగారం మాత్రం ఈ పార్కులో నిషిద్ధం. అందుకోసం ప్రత్యేకంగా రూమ్‌లు అద్దెకు లభిస్తాయి.