పాశ్చాత్య నటీనటులు ఆనందం వస్తే వారు జరుపుకునే సెలబ్రేషన్స్ డిఫరెంటుగా వుంటాయి. తాజాగా జాన్ సెనా అనే క్రీడాకారుడు తన ప్రియురాలితో కలిసి న్యూడ్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఇంతకీ అంతటి ఆనందానికి కారణం ఏంటయా అంటే... తమ యూ ట్యూబ్ సబ్ స్క్రైబర్స్ సంఖ్య 5 లక్షలకు చేరడమేనట. ఈ సందర్భంగా పార్టీ చేసుకోవాలనుకున్నారట.