జియో, ఎయిర్ టెల్ వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు ప్రస్తుతం తమ వినియోగదారులకు 5G సేవలను అందజేస్తుండగా, ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ తన వినియోగదారులకు 3G సేవలను మాత్రమే అందిస్తోంది.
బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, 2023లో 4జీ, 2024లో 5జీ సేవలను అందిస్తామని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.