తాత్పర్యం : చెట్టు వేర్లను నాశనం చేసే వేరుపురుగు ఎంత పెద్ద వక్షాన్నైనా సరే నాశనం చేసి పారేస్తుంది. అలాగే చిన్న చెట్టును కూడా చీడపురుగు నాశనం చేస్తుంది. వీటిలాగానే చెడ్డ గుణములు కలిగిన వ్యక్తి అన్నిరకాలుగా మంచివాడిని నాశనం చేస్తాడు. కాబట్టి, జాగ్రత్తగా మెలగాలని వేమన మహాకవి ఈ పద్యంలో వివరించారు.