జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సెహగల్ అనే వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ జీవినం సాగిస్తున్నాడు. ఈయనకు దూరపు బంధువు అయిన ఓ సోదరుడు ఉండగా, ఇతనికి 15 యేళ్ల కుమార్తె ఉంది. ఈ యువతిని అపుడపుడూ సెహగల్ స్కూల్‌కు తీసుకెళ్తూ ఉండేవాడు.
పైగా, ఈ విషయం బయటకు చెపితే చంపేస్తానని బెదిరించాడు. అయితే, ఆ యువతి జరిగిన దారుణానికి తండ్రికి చెప్పి, అతని సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. కామాంధుడిని అరెస్టు చేశారు.