రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌లో కొందరు బీజేపీ నేత వీరేంద్ర సింగ్ రావత్ మద్యం కొనుగోలు చేయడానికి షాపుకు వచ్చాడు. అక్కడ రూ.2వేల నోటు ఇచ్చాడు. పెద్ద నోటుకు బదులు తక్కువ విలువగల నోట్లను ఇవ్వాల్సిందిగా షాపు సిబ్బంది అతన్ని కోరారు. ఈ సమయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.