ఈ ప్రచారం వెనుక శశికళ కుటుంబం ఉందని దీపా ఆరోపించారు. ఇలాంటి వదంతులను ఎంజీఆర్ అమ్మా దీపా పేరవై కార్యకర్తలు నమ్మరాదని కోరారు. కొత్త పార్టీ పెడతాననే తన భర్త ప్రకటించడాన్ని తాను ఊహించలేదని జయకుమార్ తెలిపారు. తన సొంత మనుషులే తనకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.