కొందరి ఇళ్లలో ఆరబెట్టిన ఆడవారి లోదుస్తులు చిరిగిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలోని మహిళలు బయట బట్టలు ఆరబెట్టేందుకు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఆ ప్రాంతంలోని ఓ ఇంటి ప్రాంగణంలోకి జొరబడిన ఓ వ్యక్తి.. అక్కడ ఆరేసి వున్న మహిళల లోదుస్తులను కత్తి రించడాన్ని కొందరు చూసి కేకలు వేయడంతో అతను పారిపోయాడు.