ముంబై దాడుల్లో దావూద్ హస్తం ఉంది...

గత నెల 26న ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మాఫియా డాన్ హస్తం ఉన్నట్లు రష్యా ప్రభుత్వం పేర్కొంది. ఈమేరకు రష్యా తన నిఘా‌వర్గాల సమాచారాన్ని భారత్‌తో పంచుకుంది.

ఆ సమాచార వివిరాలిలావున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అక్రమంగా నిర్వహిస్తున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఉగ్రవాదులకు కరెన్సీ, పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రిని తన అనుయాయుల ద్వారా అందించినట్టు రష్యా నిఘా వర్గాలు వెల్లడించాయి.

వెబ్దునియా పై చదవండి