ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే నలుగురు మృతి
— BIG TV Breaking News (@bigtvtelugu) December 8, 2024
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు సమీపంలో ఘటన
అతివేగంగా చెట్టును ఢీకొట్టిన కారు
కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని కావలి వెళ్తుండగా ప్రమాదం
స్పాట్ లోనే నలుగురు మృతి.. మరో నలుగురికి తీవ్ర గాయాలు
మృతులు కావలి… pic.twitter.com/HKmKq9Yn6c