ఇంకా ప్రధాన పర్యటన సందర్భంగా మోనప్ప జంక్షన్-టివోలి జంక్షన్-సెయింట్ జాన్ రోటరీ-సంగీత్ క్రాస్ రోడ్–చిలకలగూడ జంక్షన్, ఎంజీ రోడ్, ఆర్‌పీరోడ్-ఎస్పీ రోడ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది.
అలాగే ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే...
టివోలి క్రాస్‌రోడ్ నుంచి ప్లాజా క్రాస్‌రోడ్‌ల మధ్య ఉన్న రోడ్డును మూసివేస్తారు.