గాయని చిన్మయి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్మయి తన భర్త, నటుడు రాహుల్ రవీంద్రన్ వారి రెండేళ్ల కుమార్తెను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. కానీ ఇందుకు చిన్మయి నిరాకరించినప్పుడు, అతను ఆమె నిర్ణయాన్ని గౌరవించాడు. ఆమెను బలవంతం చేయలేదు. తన రెండేళ్ల కూతురిని కౌగిలించుకున్నందుకు తండ్రికి సమ్మతి ఎందుకు కావాలి అని చిన్మయి ట్రోల్‌ల వర్షం కురిపిస్తున్నారు.
ఆరేడేళ్ల అమ్మాయి దగ్గరైనా సరే తన అనుమతి లేకుండా కనీసం ఆమె బుగ్గ కూడా నేను గిల్లను. అలాగే వాళ్ల తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా కనీసం టచ్ కూడా చేయను అంటూ ఒక పోస్ట్ పెట్టింది చిన్మయి. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ గా మారింది. చిన్మయి షేర్ చేసిన పోస్ట్ ను పలువురు నెటిజన్లు తప్పుబట్టారు. తండ్రికూతుళ్ల బంధాన్ని కూడా తప్పుగా చూడటం కరెక్ట్ కాదంటూ చిన్మయిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.