Honey Rose: బులుగు చీర, వాలు జడ, మల్లెపువ్వులు.. మెరిసిపోయిన హనీరోజ్ (Photos)

సెల్వి

శుక్రవారం, 29 ఆగస్టు 2025 (11:54 IST)
Honey Rose
ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులను క్లీన్ బౌల్డ్ చేసిన హనీరోజ్. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఈ బ్యూటీ తెలుగులో నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి సినిమాలో సందడి చేసింది. 
Honey Rose



ఈ వ‌ర్షం సాక్షిగా  అనే మూవీతో 2014 ఆమె తెలుగు ఆడియెన్స్‌ను పలకరించినా.. ఆ సినిమా అంతగా క్లిక్ అవ్వలేదు. అయితే బాలయ్య సినిమా తర్వాత ఈ చిన్నది తెలుగులో మరో సినిమాలో కనిపించలేదు. 
Honey Rose
 
ఇక సోషల్ మీడియాలో హనీ రోజ్ ఎంత యాక్టివ్. ఎప్పటికప్పుడు ఫోటోలు పెడుతూ కుర్రాళ్లను కవ్విస్తూ ఉంటుంది. మూవీస్ కంటే షాపింగ్ మాల్స్ ఓపినింగ్స్ తోనే ప్రస్తుతం ఎక్కువగా గడిపేస్తుంది హనీరోజ్. 
Honey Rose


తాజాగా బులుగు చీరలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బులుగు చీర, వాలు జడ, మల్లెపువ్వులతో హనీరోజ్ అదరగొట్టింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు