ప్రస్తుతం తెలుగులో రామ్ పోతినేని సినిమాలో, నాని శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీల్లో నటిస్తోంది. ఇక ఇప్పుడు తమిళంలో ధనుష్ సరసన నటించే ఛాన్స్ అందుకుందట.
మారి, మారి 2 సినిమాలను తెరకెక్కించిన బాలాజీ మోహన్ డైరక్షన్‌లో ధనుష్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా కృతిశెట్టిని తీసుకోవాలని చిత్రయూనిట్ డిసైడ్ అయ్యిందట. కర్ణన్ సక్సెస్‌తో జోష్ మీదున్న ధనుష్‌తో కలిసి నటించే ఛాన్స్ వస్తే ఎవరు కాదంటారు. అమ్మడు కూడా ఓకే చెప్పిందని టాక్.