ఇక స్కై డైవింగ్‌లో భాగంగా విమానంలో చాలా ఎత్తుగా వెళ్లాక అక్కడ నుంచి ఆమె సహాయకుడి సాయంతో పారాచూట్ వేసుకుని ధైర్యంగా కిందికి దూకేశారు. ఈ సాహసపూరిత జంప్‌కి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.