అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప2 సినిమా కోసం ప్రచారాన్ని ఆహాలో మొదలు పెట్టారు. మనసులోని మాటలను బయటకు తీయడానికి హస్ట్ గా వున్న అన్ స్టాపబుల్ కింగ్ నందమూరి బాలక్రిష్ణ చేస్తున్న ప్రయోగం ఇది ఒకటి. తాజాగా అల్లు అర్జున్ గురించి జరిగిన చర్చా గోష్టిలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ గురించి చర్చ వస్తే ఏమి చెబుతాడో అని ఫ్యాన్స్ బాగా ఎదురు చూశారు అయితే బాలక్రిష్న, పవన్ కళ్యాణ్ ఫొటోను చూపిస్తూ అభిప్రాయం అడగగానే అల్లు అర్జున్ ఇలా స్పందించారు.