ఎన్నికల సమయంలో అందరం కలిసి పనిచేద్దామని చెప్పి.. ఇప్పుడు ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు. ప్రధాని మోడీ గెలిచారని కాంగ్రెస్ దేశం వదిలి వెళ్లిపోలేదు కదా..! మా సభ్యులెవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఎన్నికలయ్యాక కూడా ఈ ఆరోపణలు ఎందుకు?' అని నరేశ్ వ్యాఖ్యానించారు.