Kalyan Ram, Vijayashanthi, Sai Manjrekar
నందమూరి కల్యాణ్‌రామ్ లేటెస్ట్ మూవీ మెరుపు గా టైటిల్ ఖరారైనట్లు కనిపిస్తున్నది. త్యరలో అధికారికంగా ప్రకటించే సూచనలు వున్నాయి. హీరోగా సరియిన హిట్ కోసం చూస్తున్న కల్యాణ్‌రామ్ ఈసారి మెరుపు దాడి చేయబోతున్నాడు. హైదరాబాద్ శివారులోని అల్లుమియం ఫ్యాక్టరీ లో షూటింగ్ జరుగుతుంది. బుధవారం రాత్రి ఓ పాటను ప్రముఖ తారాగణంతో చిత్ర దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకేక్కించారు. మెరుపు లాంటి కాన్సెప్ట్ తో వస్తున్నామని చిత్ర యూనిట్ భావిస్తోంది.