బాలు, షిన్నోవా, బేబి సాన్విత, శుభలేఖ సుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా, రూపాలక్ష్మి, మహేందర్, వంశి నెక్కంటి నటించిన సినిమా ఒక బృందావనం. సీర్ స్టూడియోస్ బ్యానర్ పై కిషోర్ తాటికొండ, వెంకట్ రేగట్టే, ప్రహ్లాద్ బొమ్మినేని, మనోజ్ ఇందుపూరు నిర్మాణంలో సత్య బొత్స దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఒక బృందావనం సినిమా మే 23న థియేటర్స్ లో రిలీజయింది. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.