ప్రపంచ బ్యాంకు, హడ్కో, జర్మనీ ఆర్థిక సాయంతో రాష్ట్ర రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం గురువారం తీర్మానించింది. ఈ సంస్థల...
సింగర్ చిన్మయి శ్రీపాద బుధవారం అర్థరాత్రి మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్, Xలో మహిళల గురించి అవమానకరమైన పోస్ట్‌ను పెట్టిన వారిని ఉద్దేశించి ఘాటుగా స్పందించింది....
వినాయక చతుర్థి వ్రతం విఘ్నేశ్వరునికి అంకితం చేయబడింది. ఈ వ్రతం మనస్సు, శరీరం, ఆత్మను శుద్ధి చేయడానికి కూడా సహాయపడుతుంది. వినాయక చతుర్థి వ్రతాన్ని ఆచరించడం...
ఒత్తిడి నుంచి ప్రజలు తప్పకుండా గట్టెక్కాలి. నేటి వేగవంతమైన ప్రపంచంలో, మనస్సు, శరీరం మధ్య సామరస్యాన్ని సాధించడం చాలా అవసరం. దీన్ని నొక్కిచెప్పేందుకు, ఏటా...
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో టీమ్ ఇండియా బ్యాటింగ్ చేస్తోంది. ఎప్పటిలానే ఆస్ట్రేలియా బౌలర్లు తమ ప్రతాపం...
పలు సినిమాలు నిర్మించి ఫెయ్యిల్యూర్ గా నిలిచిన నిర్మాత మల్కాపురం శివ కుమార్ తాజాగా జాతస్య మరణం ధ్రువం తో రాబోతున్నాడు. జెడి చక్రవర్తి, నరేష్ అగస్త్య, సీరత్...
రాజస్థాన్‌లోని కోటా నుంచి లబాన్ స్టేషన్ల మధ్య 180 కి.మీ/గంట వేగంతో వందేభారత్ రైలు దూసుకెళ్లింది. వందే భారత్ స్లీపర్ రైలు 180 కి.మీ/గంట వేగంతో రయ్‌రయ్‌మంటూ...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కావలిలో దారుణం చోటుచేసుకున్నది. వొదినపై కోర్కె పెంచుకున్న ఓ మరిది ఆమె అందుకు నిరాకరించడంతో దారుణంగా హతమార్చి ఆమె శవంపై అత్యాచారం...
ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప-2: ది రూల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా...
రామ్ చరణ్ సినిమా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 4వతేదీ శనివారంనాడు జరగనుంది. ముందుగా విజయవాడలో 4వ తేదీన భారీగా ఫంక్షన్ జరపాలని నిర్మాత దిల్ రాజు...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని గ్రామాల్లో కోడిపందాల నిర్వాహకులకు సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేసింది. జిల్లాలోని...
ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల బాదల్ బాబు అనే భారతీయుడు గత వారం పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో అక్రమంగా సరిహద్దు దాటినందుకు అరెస్టయ్యాడు....
సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా జనవరి 3న ఆమె గౌరవార్థం తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజును ఏటా "మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం"గా జరుపుకోనున్నట్లు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆత్మీయులతో సంభాషిస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు ముందుకు సాగవు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది....
ఏఐ టెక్నాలజీ పుణ్యంతో రోజు రోజుకీ కొత్త కొత్త ఇమేజ్‌లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సెలెబ్రిటీల ఫోటోలు ఏఐ సాయంతో నెట్ లోకి వస్తున్నాయి. తాజాగా...
గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఆవిష్కరణ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతుండగా, యాంకర్ సుమ కలుగజేసుకుని ఈరోజే మహేష్ బాబు సినిమా లాంఛ్ అయిందిగదా. నాకు ఫొటోలు చూపించండి అన్నారు....
శరీరం బలంగా, అవసరమైనంత శక్తి చేకూరాలంటే కోడిగుడ్లు తింటూ, పాలు తాగాలని చెబుతుంటారు వైద్యులు. ఈ గుడ్లు, పాలు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో...
తాను కోరుకున్న చదువు పుస్తకాల్లో లేదా క్లాస్‌రూమ్‌లో కానీ లేదని అందుకే తాను ఇంటర్‌తోనే చదువును ఆపేశానని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ చీఫ్, సినీ నటుడు...
సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లలో ప్రభాస్ ఒకరు. 45 ఏళ్ల నటుడికి భారీ మహిళా అభిమానుల ఫాలోయింగ్ ఉంది. కానీ అతను వివాహం పట్ల అంతగా మొగ్గు చూపడం...
15 అడుగుల స్టేజీపై నుంచి కేరళకు చెందిన మహిళా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమా థామస్ పొరపాటున కాలుజారి కింద పడిపోయారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి చర్చనీయాంశమైంది....