చాలాసేపటికీ ఈదుతూనే ఆ ఆక్టోపస్‌తో పోరాడు. చివరికి తన చేతికి అందిన ఓ ప్లాస్టిక్ వస్తువుతో ఆక్టోపస్‌పై దాడి చేశాడు. దీంతో డైవర్‌ను వదిలి ఓ రాయిలోకి వెళ్లి దాక్కుంది. ఈ సంఘటనపై ఆక్టోపస్ బారి నుంచి తప్పించుకున్న విధానాన్ని డైవర్ స్నేహితులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.