2017లో హమ్జా బిన్ లాడెన్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన అమెరికా అతడిపై మిలియన్ డాలర్ల రివార్డును కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలకు సవాలుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు అగ్రరాజ్యం అమెరికా కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా బిన్ లాడెన్ కుమారుడిని హతమార్చింది.