సుకుమాలో మావోయిస్టుల సమాచారం ఉన్నట్టు సమాచారం అందడంతో సీఆర్పీఎఫ్ బలగాలు గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. దీన్ని అదునుగా భావించిన మావోలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తోన్న 11 మంది సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపగా, వారంతా అక్కడిక్కడే చనిపోయారు.