దానా తుఫాను ఎఫెక్టు.. అనేక రైళ్లను రద్దు

ఠాగూర్

బుధవారం, 23 అక్టోబరు 2024 (08:18 IST)
తూర్పు బంగాళాఖాతంలో బుధవారం సాయంత్రానికి తుఫాను ఏర్పడే అవకాశం ఉంది. ఇది 24వ తేదీ పూరి - వెస్ట్ బెంగాల్ తీరం సమీపంలో అతి తీవ్ర తుఫానుగా మారి తీరం దాటనుంది. అతి తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో తీరం వెంబడి గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. ఇలాంటి సమయంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. దాను తుఫాను హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 23, 24, 25వ తేదీల్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో అనేక రైళ్లను రద్దుచేసింది. 
 
ఈ నెల 23వ బుధవారం తేదీ రద్దైన రైళ్ల వివరాలు
1. రైలు నెం. 22503 కన్నియాకుమారి - దిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్
2. రైలు నెం. 12514 సిల్చార్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్
3. రైలు నెం. 17016 సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్
4. రైలు నెం. 12840 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- హౌరా మెయిల్ ఎక్స్‌ప్రెస్
5. రైలు నెం. 12868 పుదుచ్చేరి-హౌరా ఎక్స్‌ప్రెస్
6. రైలు నెం. 22826 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - షాలిమార్ ఎక్స్‌ప్రెస్
7. రైలు నెం. 12897 పుదుచ్చేరి-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్
8. రైలు నెం. 18464 కేఎస్ఆర్ బెంగళూరు-భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్
9. రైలు నెం. 11019 సీఎస్టీ ముంబై-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్
10. రైలు నం. 12509 ఎస్ఎంవీ బెంగళూరు- గౌహతి ఎక్స్‌ప్రెస్
11. రైలు నెం. 18046 హైదరాబాద్- హౌరా ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్
12. రైలు నెం. 12704 సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
13. రైలు నెం. 22888 ఎస్ఎంవీటీ బెంగళూరు- హౌరా హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్
14. రైలు నెం. 12864 ఎస్ఎంవీటీ బెంగుళూరు- హౌరా ఎక్స్‌ప్రెస్
15. రైలు నెం. 09059 సూరత్-బ్రహ్మాపూర్ ఎక్స్‌ప్రెస్
16. రైలు నెం. 12552 కామాఖ్య- ఎస్ఎంవీ బెంగళూరు ఏసీ ఎక్స్‌ప్రెస్
17. రైలు నెం. 22504 దిబ్రూఘర్- కన్నియాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్
18. రైలు నెం. 22973 గాంధీధామ్- పూరీ ఎక్స్‌ప్రెస్
 
24వ తేదీ గురువారం రద్దైన రైళ్ల వివరాలు
1. రైలు నెం. 03429 సికింద్రాబాద్-మాల్దా టౌన్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్
2. రైలు నెం. 06087 తిరునెల్వేలి- షాలిమార్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్
3. రైలు నెం.12703 హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
4. రైలు నెం. 22603 ఖరగ్‌పూర్-విల్లుపురం SF ఎక్స్‌ప్రెస్
5. రైలు నెం. 18045 షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్
6. రైలు నెం. 22851 సంత్రాగచ్చి- మంగళూరు సెంట్రల్ వివేక్ ఎక్స్‌ప్రెస్
7. రైలు నెం. 12841 షాలిమార్ - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్
8. రైలు నెం. 12663 హౌరా-తిరుచ్చిరాపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
9. రైలు నెం. 12863 హౌరా- ఎస్ఎంవీటీ బెంగళూరు ఎస్‌ఎఫ్ ఎక్స్‌ప్రెస్
10. రైలు నెం. 18047 షాలిమార్-వాస్కోడగామా ఎక్స్‌ప్రెస్
11. రైలు నెం. 12839 హౌరా - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మెయిల్
12. రైలు నెం. 22644 పాట్నా- ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్
13. రైలు నెం. 06090 సంత్రాగచ్చి- ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్
14. రైలు నెం. 18117 రూర్కెలా-గుణపూర్ రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్
15. రైలు నెం. 08421 కటక్- గుణుపూర్ మెము
16. రైలు నెం. 08521 గుణుపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్
17. రైలు నెం. 07471 పలాస-విశాఖపట్నం మెము
18. రైలు నెం. 20837 భువనేశ్వర్-జునాగర్ ఎక్స్‌ప్రెస్
19. రైలు నెం. 18447 భువనేశ్వర్-జగ్దల్పూర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్
20. రైలు నెం. 18417 పూరి- గుణుపూర్ ఎక్స్‌ప్రెస్
21. రైలు నెం. 20842 విశాఖపట్నం-భువనేశ్వర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్
22. రైలు నెం. 22874 విశాఖపట్నం-దిఘా ఎక్స్‌ప్రెస్
23. రైలు నెం. 18118 గుణుపూర్-రూర్కెలా రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్
24. రైలు నెం. 22820 విశాఖపట్నం-భువనేశ్వర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
25. రైలు నెం. 08532 విశాఖపట్నం- బ్రహ్మపూర్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్
26. రైలు నెం. 12842 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- షాలిమార్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్
27. రైలు నెం. 22808 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- సంత్రాగచ్చి AC ఎక్స్‌ప్రెస్
28. రైలు నెం. 15227 ఎస్ఎంవీటీ బెంగళూరు-ముజఫర్‌పూర్ ఎక్స్‌ప్రెస్
29. రైలు నెం. 20838 జునాగర్ రోడ్-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్
30. రైలు నెం. 18448 జగదల్పూర్-భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్
31. రైలు నెం. 06095 తాంబరం- సంత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్
32. రైలు నెం. 12246 ఎస్ఎంవీ బెంగళూరు- హౌరా దురంతో ఎక్స్‌ప్రెస్
33. రైలు నెం. 18418 గన్‌పూర్-పూరి ఎక్స్‌ప్రెస్
34. రైలు నెం. 17479 పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్
35. రైలు నెం. 08522 విశాఖపట్నం- గుణుపూర్ ప్యాసింజర్ స్పెషల్
36. రైలు నెం. 07470 విశాఖపట్నం- పలాస మెము
37. రైలు నెం. 18526 విశాఖపట్నం- బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్!
 
25వ తేదీ శుక్రవారం రద్దు చేసిన రైళ్ల వివరాలు
1. రైలు నెం. 09060 బ్రహ్మపూర్-సూరత్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్
2. రైలు నం. 22873 దీఘా- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
3. రైలు నెం. 22819 భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
4. రైలు నెం. 08531 బ్రహ్మపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్
5. రైలు నెం. 08521 గుణుపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ ప్రత్యేకం
6. రైలు నెం. 18525 బ్రహ్మపూర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
7. రైలు నెం. 08422 గుణుపూర్- కటక్ ఎక్స్‌ప్రెస్
8. రైలు నెం. 20807 విశాఖపట్నం- అమృత్‌సర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్
9. రైలు నెం. 18418 గన్‌పూర్-పూరి ఎక్స్‌ప్రెస్
10. రైలు నెం. 08522 విశాఖపట్నం- గుణుపూర్ ప్యాసింజర్ స్పెషల్
11. రైలు నెం. 18417 పూరి- గుణుపూర్ ఎక్స్‌ప్రెస్

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు