వినియోగదారులు తమ ఆసక్తి మేరకు పోర్న్ వీడియోలను అప్ చేస్తుంటారనీ, అలాంటి కంటెంటును అప్ లోడ్ చేస్తున్నవారిలో సందీప్ కుమర్ కూడా ఉన్నందుకు తమకు చాలా సంతోషంగా ఉన్నదంటూ తెలిపింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. అంతేకాదు ఇలాంటి పోర్న్ వీడియోలను అప్ చేస్తున్న సందీప్ కుమార్ తో పాటు మిగిలిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటించింది. కాగా రాసలీలలకు చెందిన సిడీ చూడగానే కేజ్రీవాల్ సదరు మంత్రిని పదవి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.