టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కుమార్తె సితార. ఈ చిట్టమ్మాయ్ చేసే అల్లరి ఇంతా కాదు. అలాంటి వాటిలో కొన్నింటిని మహేష్ బాబు అపుడపుడూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా చిట్టితార సితార ఓ పాటపాడింది. అదీకూడా మహేష్ బాబు - కొరటాల శివ కాంబినేషన్‌లో తాజాగా వచ్చిన చిత్రం "భరత్ అనే నేను" చిత్రంలోనిది.