సాధారణంగా ముస్లిం దేశాల్లో వ్యభిచారం చేస్తే అతిపెద్ద నేరంగా పరిగణిస్తారు. వ్యభిచార వృత్తిలో పట్టుబడిన వారికి విధించే శిక్షలు కఠినాతికఠినంగా ఉంటాయి. అయితే, ముస్లిం దేశాల్లో ఒకటైన బంగ్లాదేశ్‌లో అతిపెద్ద వ్యభిచారం కేంద్రం నడుస్తోంది. దౌలాతియా అనే ప్రదేశంలో ఉన్న ఈ కేంద్రం ఏకంగా 1500 మంది వ్యభిచారిణులు ఉన్నారు. వీరిలో పదేళ్ళ బాలికలు కూడా ఉన్నారు.