కానీ బాంబు దాడికి ఏ ఉగ్రవాద సంస్థ ఇంకా బాధ్యత వహించలేదు. సునీ, షిజా తెగలకు మధ్య జరుగుతున్న విబేధాలే ఈ దాడికి కారణమని అధికారులు చెప్తున్నారు. షిజా తెగకు చెందిన మసీదుకు దగ్గర్లోనే ఈ దాడి జరిగింది. కరాచీలోని చైనీస్ కాన్సులేట్‌కు సమీపంలో ఈ దాడి జరిగినట్లు భద్రతా దళ అధికారులు తెలిపారు.