దట్టంగా అలముకున్న పొగమంచులో యువతిపై అత్యాచారం జరిగింది. చుట్టూ జనాలు ఉన్నప్పటికీ పొగమంచు దట్టంగా ఉండటంతో కామాంధుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చండీగఢ్‌లో నాలుగు రోజుల క్రితం ఈ దారుణం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
చుట్టూ పొగమంచు కమ్మేసి ఉండటంతో జనాలు తిరుగుతున్నా ఆమెకు సాయం అందలేదు. దీనిపై ఇక బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ఆమెకు వైద్య పరీక్షలు జరిపించగా, అత్యాచారం జరిగినట్టు నివేదిక వెల్లడైంది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసును దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు.