ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురమ్మాయిలను మేనేజ్ చేయాలని ఓ డ్యాన్స్ మాస్టర్ దొంగగా మారాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. తనకున్న ముగ్గురు స్నేహితురాళ్లను డీల్ చేయాలంటే భారీగా డబ్బు అవసరమని.. వారికి కానుకలు ఇచ్చేందు కోసం ఓ డ్యాన్స్ మాస్టర్ దొంగగా మారాడు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని గోవింద్ పూర్ ప్రాంతానికి చెందిన రోహన్ గిల్ డ్యాన్సర్‌గా పనిచేస్తున్నాడు.