కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేసిన 34 మంది అభ్యర్థులు వీళ్లే.!
గురువారం, 11 అక్టోబరు 2018 (09:18 IST)
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడంతో అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఈరోజు గండిపేటలోని గోల్కండ రిసార్ట్స్‌లో సమావేశమైంది. కమిటీ మెంబర్స్ చర్చల అనంతరం మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను కమిటీ ప్రకటించింది.
వీరిలో ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు గాను మొదటి విడతగా 34 మంది పేర్లను ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. ఈ లిస్టును రాహుల్ గాంధీకి పంపించారు. రేపు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది
కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేసిన అభ్యర్థులు వీరే: