ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు అనిందిత్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు అనిందిత్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీ కృష్ణారెడ్డి మనవరాలు, డిజైనర్ శ్రియా భూపాల్ వివాహం ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్-ఉపాసన దంపతులు, స్నేహారెడ్డి, నమ్రత, లావణ్య త్రిపాఠి తదితరు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.