Naveen Chandra, Dr. Anil Viswanath, Sai Abhishek, Niranjan
"పొలిమేర" చిత్రం ఫేమ్ దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ మొదటి సినిమా "28°C". ఇది ఏప్రిల్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. నవీన్ చంద్ర హీరోగా షాలినీ వడ్నికట్టి హీరోయిన్ గా కనిపించనుంది. వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.