నాకు అందమైన షాండిలియర్ ఇమేజ్ వుంది. దాన్ని శుభ్రం చేసి నీట్ గా చూసుకోవడం వేరు. దాన్ని వదిలేస్తే దుమ్మపట్టి బూజు కూడా పడుతుంది. అందుకే రోజూ జాగ్రత్తగా చూసుకుంటూ బాగుండేలా చూసుకోవాలి. అందుకే షాండిలియర్ లా వుండాలనుకుంటున్నా. కంటెన్యూగా సినిమాలు చేస్తే చిన్న ప్రాబ్లమ్ వుంది. ఒకప్పటిలా స్పీడ్ గా సినిమాలు చేయలేను. అందుకు ఆరోగ్యం సహకరించదు. ఏదైనా సినిమాలో చేస్తే, ఇంతకుముందు బ్రహ్మానందం కామెడీ బాగుండేది. ఇప్పుడు చేస్తున్నారు కానీ నవ్వురావడంలేదని ఇంతకుముందు నాతో చేసిన కమేడియన్లు అంటుంటే విన్నాను. ఎంత చేసిన ఇంకా ఏదో కావాలని వెతుకుతున్నారు.