బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళీ స్పందించారు. బాలయ్య నిజాయితీపరుడు. డబ్బులు కోసం రాజకీయాల్లోకి రాలేదు అంటూనే బాలయ్యకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఇంతకీ పోసాని ఏమన్నారంటే... త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని కలలు కంటున్నారు.